Gold rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు... 1 d ago
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. శనివారం (డిసెంబర్ 21) నాడు 22క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గుదలతో రూ. 70,390 గాను అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గి రూ. 76,790 గా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. కిలో వెండి ధర పై రూ. 100 తగ్గగా రూ. 97,900 గా నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్నాయి.